Team India Cricketers Playing and having fun with Team Mates Children.
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#msdhoni
#msdhonidaughter
#rohitsharmadaughter
#RishabhPant
#teamindia
#indiancricketteam
#cricketnews
రోహిత్ శర్మ కూతురు సమైరాతో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు శిఖర్ ధావన్. అందులో శిఖర్ తలపై సమైరా టచ్ చేయగా.. అతను బెడ్‌పై పడిపోతూ కనిపించాడు. గత రెండు మూడేళ్లుగా ధావన్ కొడుకు జొరావర్ టీమిండియా డ్రెస్సింగ్ రూములో సందడి చేస్తూ కనిపించగా.. తాజాగా సమైరాతో క్రికెటర్లు ఆడుకుంటున్నారు.